Irfan Pathan Criticizes Kangana Ranaut | Oneindia Telugu

2021-05-14 707

Irfan Pathan criticizes Kangana Ranaut for spreading ‘hate’ among netizens
#Israel
#Palestine
#IrfanPathancriticizesKanganaRanaut
#Bollywoodactress
#SaveHumanity
#KanganaTwitteraccount
#Gaza
#Palestinians
#పాలస్తీనా

ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. పాలస్తీనాలో జరుగుతున్న హింసను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాలస్తీనాకు మద్దతుగా ట్వీట్ చేశారు. 'మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. పాలస్తీనాలో జరుగుతున్న హింసను ఖండిస్తారు'అని పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌పై ఓ వర్గం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సైతం ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్‌ను తప్పుబట్టింది.